teluguanuvaadaalu.com
పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి
1. ఒక నవంబరు రాత్రి జాగ్రత్తగా విను. వినీ వినిపించని సడితో ప్రేతాత్మల అడుగుల చప్పుడులా మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై క్రిందకి రాలుతున్నాయి. 2. ఆ మూడూ ఆ మూడూ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి&#…