teluguanuvaadaalu.com
విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
వాంఛ అనే రోగము గడ్డురోజుల్లో నిరాశతో కూడిన ఆలోచనలతో సతమతమౌతూ, మనిషిని మరిచి, దేవుణ్ణి మెప్పించజూస్తుంది; కానీ నిద్రలో కూడా విచారానికి మందు కనిపెట్టలేదు. ఒకప్పుడు కలలుగనడంతో పాటు, తెగువకీ, గొప్ప పేర…