teluguanuvaadaalu.com
కీర్తికాంత … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
కాలు నిలవని పిల్లలాంటి కీర్తికాంత, ఆమెకు పాదాక్రాంతులై సేవచేసేవారిని చూస్తే, ఇంకా సిగ్గునభినయిస్తూనే ఉంటుంది. కానీ మనసులో నిశ్చింతగా ఉండే వెర్రివాడు ఎవడైనా ఉంటే దాసోహమంటూ అతని వెంటే ఎక్కువగా తిరుగ…