teluguanuvaadaalu.com
ఓ నా కవితా!… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
పద, ఆమె దగ్గరకు వెళ్ళు, బెదిరిపోకు ఆమె అందాన్ని చూసి పురుషులు సంకోచించినట్టు; నీ వైపు తీక్షణంగా చూడదులే, నిన్ను చూసి ముఖం అటు తిప్పుకోదు కూడా. ఆమె మనోఫలకం మీద నువ్వు నిలిచేలా నీకు కొన్ని సొగసులు అద…