teluguanuvaadaalu.com
రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను; పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను …