teluguanuvaadaalu.com
వాళ్ళు నిద్రించే చోట… జీ. ఓ. వారెన్, అమెరికను కవి
నల్లగా నిశ్చలంగా చుట్టబెట్టుకున్న పొగమంచు పోటెత్తిన సముద్రం ఒడ్డు ఇసుకను ముంచెత్తినట్టు దట్టమైన సమాధుల్లో లోతుగా వ్యాపించి వాళ్ల శిరసులపై నక్షత్రధూళి నింపుతోంది. వాళ్ళు నిద్రిస్తూ చాలా కాలమయింది. వ…