teluguanuvaadaalu.com
సోమరితనం… ఎస్. వి. మిచెల్, అమెరికను కవి
గడిచిపోయిన క్షణాలను అమితంగా ప్రేమించడంలో నన్ను మించినవాడు లేడు. నేను బద్ధకంగా విచ్చుకునేపూలని మించిన బద్ధకస్తుణ్ణి; గాలల్లాడని కందకంలో నీటి కన్నా, మధ్యాహ్నం నీటిమీద బద్ధకంగా తేలే లిల్లీల కన్నా బద్ధ…