teluguanuvaadaalu.com
చొక్కా గీతం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
వేళ్ళు అరిగి అరిగి నీరసించి కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో పాపం ఒక స్త్రీ, కూచుని ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ పేదరికం…