teluguanuvaadaalu.com
కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి
నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు, జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా. మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకు…