teluguanuvaadaalu.com
పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు, మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు, అది వసంతమో, హేమంతమో, వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను; జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది, చూ…