teluguanuvaadaalu.com
క్షీణచంద్రుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
1 పలుచని మేలిముసుగులో దాగుని క్రమంగా మతిస్థిమితం కొల్పోతూ, సన్నగా, పాలిపోయి,తన మందిరంలోంచి వణుకుతూ బయటకి నడిచి వస్తున్న మృత్యుముఖంలో ఉన్న స్త్రీలా చీకటి తూరుపు దిశను నిరాకారమైన తెల్లని ముద్దలా చంద…