teluguanuvaadaalu.com
సంగీతం … స్టీఫెన్ విన్సెంట్ బెనెట్ అమెరికను కవి.
మా మిత్రుడు పియానోదగ్గరకి వెళ్ళి, స్టూలు కొంచెం ఎత్తుగా చేసుకుని, నోట్లో పైపుని పక్కనబెట్టి, అల్మారాలోంచి ఒక లావుపాటి పుస్తకం ఎంచుకున్నాడు; దాన్ని ఠప్ అని అసహనంగా తెరిచాడు. అతని వేళ్ళు అలవోకగా మెట్…