teluguanuvaadaalu.com
కవికావడం ఎలా… ఈవ్ మెరియం, అమెరికను.
ఒక చెట్టునుండి ఆకు తీసుకో దాని ఆకారం యథా తథంగా అనురేఖనం చెయ్యి దాని అంచులూ లోపలి గీతలూ రెమ్మకి ఎలా అతుక్కుని ఉందో జ్ఞాపకం పెట్టుకో (అలాగే, కొమ్మకి ఈ రెమ్మ ఎలా వాలి ఉందో కూడా) అది ఎలా ఏప్రిల్ లో చిగ…