teluguanuvaadaalu.com
ముత్యపుపడవలో వీనస్… ఏమీ లోవెల్, అమెరికను
ఒక విషయం చెప్పు నాకు, ముత్యపుచిప్ప పడవలో ముడుతలుపడుతున్న అలలమీద తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్న వీనస్ నీకంటే అందంగా ఉందా? ఏమిటి, బోట్టిచెల్లీ* చూపు నాకంటే గొప్పగా అంచనా వెయ్యగలదా? ఆమెపై అతను విసిరి…