teluguanuvaadaalu.com
ఉమర్ ఖయ్యాం రుబాయీలు
. ఓహో, జ్ఞానుల్ని చర్చించుకోనీ! రా, ఈ ముసలి ఖయ్యాం తోడుగా నడు; ఒకటి మాత్రం నిజం- పరిగెడుతుంది జీవితం మిగతావన్నీ అబద్ధమైనా ఈ ఒక్కటి మాత్రం నిజం: ఒకసారి విరిసిన కుసుమం, రాలిపోవడం తథ్యం.. వయసులో ఉన్…