teluguanuvaadaalu.com
ఒక సిగరెట్టు… ఎడ్విన్ జార్జి మోర్గన్, స్కాటిష్ కవి.
నువ్వులేకుండా పొగరాదు, నా అగ్నిశిఖా! నువ్వు నిష్క్రమించిన తర్వాత నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు వెలుగుతూ, ప్రశాంతంగా. సన్నని పొడవాటి బూడిదరంగు పొగ వదులుతోంది. పొగతాగని నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు&#823…