teluguanuvaadaalu.com
ఐదు హైకూలు … పాల్ ఎలూర్ , ఫ్రెంచి కవి
గాలి ఎటూ తేల్చుకో లేక సిగరెట్టుపొగలా వీస్తోంది ఆ మూగ పిల్ల మాటాడుతోంది: ఆ భాషలోకి చొరలేకపోవడమే కళకున్న కళంకం. మోటారుకారు ఆవిష్కరించబడింది : నలుగురి వీరుల తలలు దాని చక్రాలక్రింద దొర్లిపోయాయి. ఆహ్! …