teluguanuvaadaalu.com
నేను లేకుండా రోజు ఎగసిపోతుంది… జాన్ స్టామర్స్, బ్రిటిషు కవి
అన్ని దిక్కులకూ ప్రయాణమవుతున్న విమానాలు నా ఆఫీసు కిటికీ మీద గీతలు గీస్తున్నాయి; మేడమీద నుండి లండను అన్నిదిక్కులకూ జరుగుతోంది దూరంగా: ప్రపంచం నిండా ఎన్నో స్పందిస్తున్న హృదయాలు. నేను నిశ్చలంగా ఉన…