teluguanuvaadaalu.com
మొత్తానికి అచ్చమైన ప్రేమ… డి. హెచ్. లారెన్స్, ఇంగ్లీషు కవి
తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన యువకుడు తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన పిల్లని చూసి ఎంతో పరవశించాడు. తనలోతాను నిమగ్నమైపోయిన ఆ అందమైన పిల్ల తనలోతాను నిమగ్నమైపోయిన,ఈ అందమైన ఈ యువకుడిని చూసి ఎంతో పరవ…