teluguanuvaadaalu.com
అచ్చమైన ప్రేమ… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
అచ్చమైన ప్రేమ. ఇది సహజమేనా? అది నిజమేనా? సాధ్యమైనదేనా? వాళ్ళ లోకంలో వాళ్ళుండే ఇద్దరు ప్రేమికులవల్ల ఈ ప్రపంచానికి ఏమిటి ఒరుగుతుంది? . ఏ కారణమూ లేకుండా, ఒకే తాటిమీద నిలబెట్టి లక్షలమందిలోంచి యాదృచ్ఛిక…