teluguanuvaadaalu.com
మా నాన్న తాండవనృత్యం… థియొడోర్ రెట్కీ , అమెరికను కవి.
. నీ ఊపిరిలో ఉన్న విస్కీ ఓ చిన్నకుర్రాడికి మత్తుకలిగించగలదు; కాని నేనుమాత్రం ప్రాణం ఉగ్గబట్టుకున్నాను అలా నృత్యం చెయ్యడం అంత సులభం కాదు. మనం ఎంతలా గెంతులేసేమంటే ఆ దెబ్బకి వంటగదిబీరువాలోంచి గిన్…