teluguanuvaadaalu.com
శ్రోతలు… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి
…’ఎవరదీ లోపల?’ అని అడిగేడు బాటసారి వెన్నెల జాల్వారుతున్న తలుపును తడుతూ. ఒత్తుగా పచ్చిక మొలిచిన అడవినేలమీద మౌనంగా గడ్డి కొరుకుతోంది అతని గుర్రం: ఇంటి కప్పుమీదనుండి రివ్వున ఎగురుకు…