teluguanuvaadaalu.com
ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి
మేం ఇక్కడ చచ్చి పడున్నాం ఎందుకంటే, మేం బ్రతికి జన్మించిన ఈ గడ్డకి అగౌరవం తీసుకురాదలుచుకో లేదు. . జీవితం… నిజానికి అందులో పోగొట్టుకున్న దేదీ లేదు. కాని యువకులు అలా భావిస్తారు, మరి మేం అందరం యు…