teluguanuvaadaalu.com
సానెట్ LXII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
జీవితంలో విఫలమై, నిరాసక్తతో నే నలా దేశాలు తిరుగుతూ మారుతున్న స్థలంతో కేవలం వేదనలలోనే మార్పు గమనించేను; నేను ఎంతకాలంనుండో వెతుకుతున్న ప్రశాంతతను వా రనుభవిస్తూ ఆ పల్లె శ్రామికులు కలతలేని నిదురలో హాయి…