teluguanuvaadaalu.com
కవిత్వం పలకని రోజుల్లో … రిఛర్డ్ జోన్స్, అమెరికను కవి
కవిత్వం బాగా రాయగలిగే రోజుల్లో నే నొక రాజకుమారుణ్ణి; మరుభూమిలోని ఒక అంతఃపురంలో పూతోటలో జలయంత్రాలు నీరుపైకిచిమ్ముతుంటే విలాసంగా మఖ్మలు తలగడమీద చేయి ఆన్చి రజతపాత్రలో మధుపానం సేవిస్తుంటాను; ఎదురుగా కవ…