teluguanuvaadaalu.com
కాలేజీ కిటికీ… DH Lawrence
గట్టిగాకాస్తున్న ఎండకి నిద్రలో జోగుతున్న నిమ్మచెట్టు వెలుగులు వణుకుతున్నట్టు నామీద నుండికదిలి, అలా కాలేజీ గోడ ఎగబాకుతున్నై. నేలమీద లేత నీలి రంగులో పచ్చిక చాలా బాగుంది నిశ్చలంగా ఉన్న డెయిజీలగుత్తులు…