teluguanuvaadaalu.com
కలలు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి
ఏ భూగర్భశాస్త్రవిజ్ఞానమూ, నైపుణ్యమూ లేకున్నా అయస్కాంతాల్నీ, రేఖా చిత్రాల్నీ, ప్రపంచ పటాల్నీ త్రోసిరాజంటూ బాహ్యప్రపంచంలో కనిపించేటంత కఠినమైన మహాపర్వతాలని లిప్తపాటులో, మనముందు కుప్పపోస్తుంది కల. ఆక్క…