teluguanuvaadaalu.com
అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet
. పడావు భూముల్లో ఆడుకుందికి ఒక్కడూ వెళ్ళిన కుర్రాడు రక్షణలేని నేలనూతిలోపడి ములిగిపోయాడు. ఊరల్లా ఆ కుర్రాడిగురించి వెది వెదికి కాళ్లు పుళ్లయిపోయి తిరిగొచ్చింది గాని ఏమీ లాభం లేకపోయింది. అహ్! వాడే వస…