teluguanuvaadaalu.com
ఒలింపిక్ గీతం … జాన్ విలియమ్స్
(లండనులో 30వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవుతున్న శుభ సందర్భంగా మానవాళికి ఈ క్రీడలు క్రీడలుగా మాత్రమే మిగిలిపోకుండా, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సమానత్వాలపై అచంచలమైన విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ, అగ్రరాజ్…