teluguanuvaadaalu.com
బస్సు ప్రయాణం … Arun Kolatkar
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో కిటికీలకి టార్పాలిన్లు గుండీలతో బిగించి ఉన్నాయి. జెజూరీ వెళ్ళీదాకా చలిగాలి ఆ టార్పాలిన్ అంచుని మోచెయ్యి దగ్గర టపటపా కొడుతూనే ఉంటుంది . సర్రున సాగిపోతున్న రోడ్డువై…