teluguanuvaadaalu.com
భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet
. ముమ్మారు వేగిన శీలవతులైన స్త్రీలు మట్టిగోడలపై కోపాన్ని ప్రకటించే కనుబొమల్ని చెక్కరు ఊరిబావి గట్టుమీది ఖాళీ కుండల్లా ఓపికగా మిస్సిసిపీ నదంత పొడవైన సిగపాయలలో ఒక్కొక్క అల్లికలోనూ ఆశలు పేనుకుంటూ నీటి…