teluguanuvaadaalu.com
పిచ్చుకలు… K A Abbas
. రహీం ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగుముఖంపట్టే వేళకి ఊరికి పడమర పొలిమేరలోనున్న మామిడి తోటలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. యాభయ్యవపడిలో పడినప్పటికీ విశాలమైనఛాతీతో బలంగా, ధృడంగా ఉండి, భుజంమీద నాగలి వేసుక…