teluguanuvaadaalu.com
ఓ నావికుడా! నా నాయకుడా! … వాల్ట్ వ్హిట్మన్
ఓ నావికుడా! నా నాయకుడా! మన భయంకర ప్రయాణం ముగిసింది. మన ఓడ ప్రతి ప్రమాదాన్నీ తట్టుకుని నిలబడింది, మనం లక్ష్యాన్ని సాధించగలిగాం అదిగో, రేవు సమీపిస్తోంది, గంటలు వినబడుతున్నై ప్రజలు ఉత్సాహంతో ఉరకలువేస్…