teluguanuvaadaalu.com
వదనం … ఫాతిమా అల్ మతార్, సమకాలీన కువైటీ కవి
Listen to the Poem in Fatima Al Matar’s Voice: ఓ నా వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాము! నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు విశాల…