teluguanuvaadaalu.com
డడింగ్స్టన్ … రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
కాకుల కా, కా, లతో పక్షుల కిలకిలలతో ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది. దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు మేఘాలసందులలోనుండి జాలువారుత…