teluguanuvaadaalu.com
ప్రేమ తత్వం … Tagore
. రాత్రి చూడబోతే నల్లగా ఉంది, ఈ అడవికా అంతు కనిపించదు; లక్షలమంది మనుషులు లక్షలమార్గాల్లో వస్తూపోతూ ఉంటారు. ప్రతివారికీ ఈ చీకటిలోనే తాము చేరవలసిన సంకేతస్థలాలుంటాయి కానీ, ఆ కలయిక ఎక్కడో, ఎవరితోనో, ఎం…