teluguanuvaadaalu.com
మైక్రోస్కోప్ లో … మిరొస్లావ్ హోబ్, చెక్ కవి
. ఇక్కడకూడా మతిపోగొట్టే సుందర దృశ్యాలూ, చంద్రోపరితలాలూ, నీరవ ప్రదేశాలూ ఉన్నాయి. ఇక్కడకూడా జీవకణాలూ, సేద్యగాళ్ళూ, తమజీవితాన్ని తృణప్రాయంగా త్యజించగల యోధులైన కణాలూ ఉన్నాయి. ఇక్కడకూడా సమాధులూ, కీర్తిప…