teluguanuvaadaalu.com
నాన్న జ్ఞాపకం … యెహుదా అమిఖాయ్, ఇజ్రాయిలీ కవి.
మా నాన్న జ్ఞాపకం, పనిచేసేచోట తినడానికి పొట్లంలో పట్టికెళ్ళే సాండ్ విచ్ లు లా , తెల్లకాగితంలో భద్రంగా ఉంది. ఐంద్రజాలికుడు తన టోపీలోంచి ఏనుగులూ, చెవులపిల్లులూ, తీసినట్టు తనచిన్న శరీరం తోనే మితిలేని …