teluguanuvaadaalu.com
మానసిక క్షోభతో … రాబర్ట్ బర్న్స్
. ఓ పరమాత్మా! నీవెవ్వరో నా కగమ్యగోచరం. కానీ, నీకీ సృష్టిలో జరిగేవన్నీ నీకు తెలుసుననే నమ్ముతున్నాను. . ఈ జీవుడు దీనుడూ, దుఃఖితుడై నీ మ్రోల నిలబడ్డాడు ఈ హృదయాన్ని దొలిచే ఆవేదనలు నీ ఆనతి వినా జరగవని …