teluguanuvaadaalu.com
జీవన సంధ్య … డొరతీ పార్కర్
. వయసు పైబడి, సౌకర్యాలమరి కోరికలకి భరతవాక్యం పాడి, కేవలం జ్ఞాపకాలే శయ్యావిభాగినులై ప్రశాంతతతో నే చలికాగుతున్నప్పుడు చలువచేసిన నా టోపీ క్రింద శిరోజాలనందమైన పాయలుగ అలంకరించుకుని బలహీనమూ, శీతలమూ …