teluguanuvaadaalu.com
ప్రజాస్వామ్యం … లాంగ్స్టన్ హ్యూజ్
. భయం వలనా, రాజీ పడడం వలనా ప్రజాస్వామ్యం ఇవాళా, ఈ ఏడాదీ రాకపోవడమే కాదు, ఎప్పటికీ రాదు. నా రెండు కాళ్ళ మీదా నిలబడడానికీ ఈ నేలని స్వంతంచేసుకుందికీ అవతలి వ్యక్తికి ఎంతహక్కుందో నాకు కూడా అంత హక్కే ఉంద…