teluguanuvaadaalu.com
వసివాడిన నా పసిపాపకి … లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్
. పువ్వులు మళ్ళీ మొగ్గతొడిగి విరబూస్తాయి మోడైన చెట్లు మళ్ళీ చిగిర్చి మారాకు హత్తుకుంటాయి విశీర్ణమైన మైదానాన్ని పచ్చిక తివాచీలా కప్పుతుంది కానీ, నువ్వుమాత్రం నా దరికి తిరిగి రావు! . నల్ల పిట్టా, గూట…