teluguanuvaadaalu.com
నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్
. నేను మరణించిన పిదప, వానలోతడిసిన తరుల కురులను ఏప్రిలునెల విదిలించే వేళ, నువ్వు నా సమాధిమీద గుండెలు పగిలి శోకిస్తే … శోకింతువు గాక! నేనేం ఖాతరు చెయ్యను. . జడివాన తరుశాఖలను అవనతం చేసినపుడు, పత…