teluguanuvaadaalu.com
ఒంటరి రైతు … ఆర్. ఎస్. థామస్. వేల్సు కవి.
పాపం ఒక గిరిజన రైతు అడవిలో దారి తప్పాడు ఎక్కడో కదిలిన చప్పుడు, తలెత్తి మీదికి చూసాడు. పిల్లగాలి తుర్రున పరిగెత్తడం కనిపించింది. . ఎక్కడినించో మాటలు గాలిలోంచి తేలివస్తున్నాయి. ఎక్కడ? ఎక్కడ? అని పరి…