teluguanuvaadaalu.com
స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి
. సరోవరాలకు నిలయమైన ఉదయపూర్ లో నే నోరోజు గాలి తోడుగా వ్యాహ్యాళికి బయలుదేరాను. అంతలో ఎవరో చెవిలో ఊదినట్టు ఒక పాట నా మదిలో మెదిలింది. కాని ఆ స్వరం ఇక్కడ నే చూసిన ఏ మానవమాత్రుడిదీ కాదు, గాలిలాగే, మని…