teluguanuvaadaalu.com
ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
. తుఫాను భీకరంగా గర్జిస్తోంది. తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది. అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది. . చంద్రుడు దాగున్నాడు. ఏ తారకా కాంతివంతముగా లేదు. కనుక ఆ ర…