teluguanuvaadaalu.com
ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్
. చంద్రముఖీ! పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు, నేను పేజీ తిప్పినడల్లా నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు . సుహాసినీ! పత్రికలోని అందాల సుందరాంగీ! ఏ మగాడైనా నిన్ను చూ…