teluguanuvaadaalu.com
మేం ఏడుగురం … వర్డ్స్ వర్త్
(బహుశా వర్డ్స్ వర్త్ రాసిన కవితలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ, అత్యంత హేళనకు గురి కాబడిందీ కూడా ఈ కవితేననుకుంటాను. ఇందులో కవిత్వం లేదని సమకాలీన విమర్శకులు గేలి చేసినా, కవిత్వీకరణలేదని ఈసడి…