telugu.yourstory.com
పాసైంది పదే.. కానీ మైక్రోసాఫ్ట్‌లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ట్‌ అయ్యాడు..! అదీ ఓ తెలుగోడి సత్తా
చదువుకు.. జ్ఞానానికి సంబంధం లేదు. చదువు జ్ఞానం, సంస్కారం ఇవ్వొచ్చేమో కానీ.. కొంత మంది విభిన్నమైన వ్యక్తులకు అదే జీవితం కాకపోవచ్చు. ఏదో ఒకటి చేయాలనే పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అనుకున్న లక్ష్...