prasannakumark.wordpress.com
ఇద్దరు చెవిటి వాళ్ళు..?
ఇద్దరు చెవిటి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు మొదటి వాడు : ఏరా, బజారుకా? రెండవవాడు : కాదురా బజారుకి మొదటి వాడు : అవునా నేనింకా బజారుకేమో అనుకున్నా రెండవవాడు : ఏరా, బజారుకొస్తావా? మొదటి వాడు …